ట్రావెలింగ్​లో ఫోన్​ జాగ్రత్త- ఇవి వద్దు

mobiles during travels tips- ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. డిజిటల్ యుగంలో ఈ ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి. ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడం, నెట్వర్క్ సమస్యలు, ఇంటర్నెట్ లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. ప్రజల ఇబ్బందులను క్యాష్ చేసుకునే కేటుగాళ్లు కూడా ఉన్నారు.

mobiles during travels tips- ఈ నేపథ్యంలో ట్రావెలింగ్ సమయంలో మన ఫోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఈ కింది ఫోటో పై క్లిక్ చేసి, అనంతరం, సైడ్ బటన్ పై క్లిక్ చేస్తే మరిన్ని చిత్రాలు, వాటి కింద వార్తా స్నిప్పెట్ ఉంటాయి.

mobiles during travels tips
మీకు రక్షణ లేని వైఫై నెట్వర్క్‌లకు కనెక్ట్ అవ్వకండి. సాధారణ వెబ్ బ్రౌజింగ్‌కి మాత్రమే పబ్లిక్ వైఫై ఉపయోగించాలి. VPN వంటివి వాడటం మంచిది.
« of 10 »

Also Read: ఆర్కైవ్ కంటే బెటర్- వాట్సాప్ చాట్ లాక్ చేయండిలా mobiles during travels tips

More From Author

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *