mobiles during travels tips- ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. డిజిటల్ యుగంలో ఈ ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి. ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడం, నెట్వర్క్ సమస్యలు, ఇంటర్నెట్ లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. ప్రజల ఇబ్బందులను క్యాష్ చేసుకునే కేటుగాళ్లు కూడా ఉన్నారు.
mobiles during travels tips- ఈ నేపథ్యంలో ట్రావెలింగ్ సమయంలో మన ఫోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఈ కింది ఫోటో పై క్లిక్ చేసి, అనంతరం, సైడ్ బటన్ పై క్లిక్ చేస్తే మరిన్ని చిత్రాలు, వాటి కింద వార్తా స్నిప్పెట్ ఉంటాయి.
Also Read: ఆర్కైవ్ కంటే బెటర్- వాట్సాప్ చాట్ లాక్ చేయండిలా mobiles during travels tips