వాట్సాప్‌లో అదిరే ఫీచర్- AR ఫిల్టర్లు, ఎఫెక్ట్స్
whatsapp ar feature మెటా సంస్థకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్. ఈ సంస్థ తన యాప్‌లో వీడియో కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. whatsapp ar feature ఈ కొత్త మార్పులలో ప్రధానంగా AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి వినియోగదారులకు వారి వీడియో కాల్‌లను మరింత సృజనాత్మకంగా మరియు ఆకట్టుకునేలా మార్చుకునే అవకాశం ఇస్తాయి. AR ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మార్పుల ఫీచర్లు వాట్సాప్,…