Categories
News & Trends
రిలయన్స్ లేఆఫ్స్! 40 వేల జాబ్స్ గోవిందా
reliance job cuts : రిలయన్స్ ఇండస్ట్రీస్ FY24 లో దాదాపు 11%, లేదా 42,000 మంది సిబ్బందిని తగ్గించింది. ఖర్చులను తగ్గించడానికి, క్రమంగా రిటైల్ విభాగంలో కొత్త నియామకాల తగ్గింపుకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, కొన్ని స్టోర్లు మూసివేయడం, విస్తరణ రేటు తగ్గిపోవడం జరిగింది. FY23 లో 389,000 మంది సిబ్బందితో పోలిస్తే, FY24 లో రిలయన్స్ సిబ్బంది సంఖ్య 347,000 కి చేరింది. కొత్త నియామకాల సంఖ్య మూడింట ఒక వంతుగా…