Categories News & Trends

రాఖీకి ‘ఆర్థిక’ గిఫ్ట్- సోదరులారా బాధ్యత చాటుకోండి!

rakhi gifts for sister రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 19, 2024 న జరుపుకుంటారు. రాఖీలు సోదరులకు కట్టి, వారి నుంచి గిఫ్టులు తీసుకుంటారు సోదరీమణులు. సోదరుడు తనకు రక్షగా ఉండి, తన బాధ్యతను పంచుకోవాలని చాటిచెప్పే నిగూఢ అర్థం ఈ ప్రక్రియలో దాగి ఉంది. అందుకే అన్నాదమ్ములు.. తమ అక్కాచెల్లెలకు సిసలైన రాఖీ గిఫ్ట్ ఇచ్చి తమ బాధ్యతను నెరవేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భద్రత, సుసంపన్నత కోసం నగదు, మ్యూచువల్ ఫండ్లు…