Categories
Tech Tips
ఈ తప్పులు చేస్తే వాట్సాప్ హ్యాక్- సేఫ్టీ టిప్స్ ఇదిగో
వాట్సాప్ అందరూ వాడేవారే. కానీ ఎంతమంది సరైన సేఫ్టీ టిప్స్ పాటిస్తారని అడిగితే చాలా మంది నో అని చెప్తారు. మనం రోజూవారీ సందేశాలు పంపుకునే ఈ యాప్‌ను చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఖాతా దుర్వినియోగం కాకుండా, హ్యాక్‌కు గురి కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.