Categories News & Trends

ఫోన్​పేలో ‘క్రెడిట్ లైన్ UPI’- ఎలా లింక్ చేయాలంటే?

phonepe credit line on upi : PhonePe UPIలో కొత్తగా ‘క్రెడిట్ లైన్’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. లోన్ అకౌంట్​తో లింక్ చేసి యూపీఐ వాడుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. మరి దీనిని ఎలా ఉపయోగించాలి? phonepe credit line on upi : PhonePe ప్రవేశపట్టిన ఈ ఫీచర్ సులభంగా చెల్లింపులు చేసుకునేందుకు వినియోగదారులకు ఉపయోగపడనుంది. లక్షలాది వ్యాపారుల వద్ద సులభంగా కొనుగోళ్లు చేయడానికి సహాయపడుతుంది. ‘క్రెడిట్ లైన్ ఆన్ UPI’ కింద,…