Categories
Reviews
రూ.1600కే స్మార్ట్‌వాచ్- 12 రోజులు బ్యాటరీ లైఫ్!
pebble ultra life దేశీయ బ్రాండ్ పెబుల్ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. పెబుల్ అల్ట్రా లైఫ్ అనే పేరుతో వాచ్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. pebble ultra life దీర్ఘకాలం ఉండే బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ గురించి వింటే దిమ్మ తిరగాల్సిందే. ఆ కొత్త వాచ్ వివరాలు ఇక్కడ చూద్దాం. పెబుల్ అల్ట్రా లైఫ్ స్మార్ట్‌వాచ్: ధర, లభ్యత…