Categories Auto

మారుతి ఆల్టో k10 కార్లు రీకాల్- సమస్య డేంజర్!

maruti alto k10 recall మారుతి సుజుకి ఇండియా, దేశంలోని అతిపెద్ద కారు తయారీదారు, ఆగస్టు 7 న 2,555 ఆల్టో K10 వాహనాలను స్టీరింగ్ గేర్ బాక్స్ అసెంబ్లీ లో అనుమానాస్పద లోపం కారణంగా రీకాల్ చేయనున్నట్లు తెలిపింది. స్టీరబిలిటీపై ప్రభావం maruti alto k10 recall “సదరు లోపం, అరుదుగా వాహనపు స్టీరబిలిటీని ప్రభావితం చేయవచ్చు,” అని మారుతి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. “సౌకర్యం కోసమే, ప్రభావిత వాహనాల వినియోగదారులు భాగాన్ని…