Categories Auto News & Trends

థార్ రాక్స్ గ్రాండ్ రిలీజ్- ధర ఎంతంటే?

మహీంద్ర నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ రాక్స్ అధికారికంగా విడుదలైంది. థార్ రాక్స్ ఫీచర్లు, ధర తదితర విషయాలను కంపెనీ అఫీషియల్​గా ప్రకటించింది. పూర్తి వివరాలు మీకోసం.