Categories Auto News & Trends

‘ఓలా సర్వీసింగ్ చెత్త!’- కమెడియన్ ఫైర్- మూసుకొని కూర్చో అంటూ CEO కౌంటర్

ola service issues- ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్, ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా సోషల్ మీడియా వేదికపై గట్టి వాదనకు దిగారు. కునాల్ కమ్రా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేవా కేంద్రాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ola service issues- కమ్రా X (ట్విట్టర్) వేదికగా ఓలా సేవా కేంద్రం ముందు నిలబెట్టిన భారీ సంఖ్యలోని స్కూటర్ల ఫోటోని షేర్ చేస్తూ విమర్శలు చేశారు. “ఇండియన్ కస్టమర్లు…