Categories News & Trends

రూ.2లక్షలతో రోబో అనుష్క- చెత్తతోనే బంగారం!

హ్యూమనాయిడ్ రోబోలు అనగానే మనలో చాలా మంది రజినీకాంత్- శంకర్​ల సినిమా అయిన రోబోలోని చిట్టిని గుర్తుతెచ్చుకుంటాం. హాలీవుడ్​లో అయితే ఈ తరహా సినిమాలు కోకొల్లలు. ఇప్పుడిప్పుడే అలాంటి రోబోల తయారీ వేగం పుంజుకుంటోంది. సోఫియా వంటి రోబోలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి.