Categories
News & Trends
జియో యూజర్లకు షాక్- మళ్లీ బాదుడు!
jio new recharge plan రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్. జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగాయి. ప్లాన్లపై రూ. 300 వరకు పెంచింది జియో. ఉచిత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉండే ప్లాన్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని ప్రకటించింది. jio new recharge plan ఇదివరకు ఈ ఈ ప్లాన్ల ధరలు రూ. 1,099 మరియు రూ. 1,499 గా ఉండేవి. రూ. 1099 గా ఉన్న ప్లాన్ ధరను తాజాగా రూ. 1,299కు పెంచింది.…