Categories News & Trends

జియో యూజర్లకు షాక్- మళ్లీ బాదుడు!

jio new recharge plan రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగాయి. ప్లాన్​లపై రూ. 300 వరకు పెంచింది జియో. ఉచిత నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్ ఉండే ప్లాన్​లకు పెంచిన ధరలు వర్తిస్తాయని ప్రకటించింది. jio new recharge plan ఇదివరకు ఈ ఈ ప్లాన్‌ల ధరలు రూ. 1,099 మరియు రూ. 1,499 గా ఉండేవి. రూ. 1099 గా ఉన్న ప్లాన్ ధరను తాజాగా రూ. 1,299కు పెంచింది.…