Categories Reviews

రూ.1299కే అదిరే ఇయర్​బడ్స్- కళ్లుచెదిరే డీల్

best tws under 1500 ఈ కాలంలో ఇయర్​బడ్స్ ఉండటం మస్ట్ అయిపోయింది. వైర్ ఇయర్​ఫోన్​తో పోలిస్తే కంఫర్ట్​గా ఉండటం, స్టైలిష్​గా ఉండటం, అందుబాటు ధరల్లోనే లభిస్తుండటం వల్ల టీడబ్ల్యూఎస్ (ట్రూ వైర్​లెస్ స్టీరియో)లకు డిమాండ్ పెరిగింది. మీరు కూడా మంచి ఇయర్​ఫోన్ కోసం చూస్తున్నారా? best tws under 1500 ఇండియాలో ఇటీవల వివిధ బ్రాండ్ల నుండి విడుదలైన మూడు సరికొత్త ఇయర్‌బడ్స్‌ గురించి తెలుసుకుందాం. ఈ మూడు ఇయర్‌బడ్స్‌ వివిధ ఫీచర్లు, ధర మరియు…