Categories Reviews

ఐఫోన్-16 ఎక్కడ చీప్? ఇండియాలోనే బెస్టా?

iphone 16 price in india: ఆపిల్ తాజాగా తన ఐఫోన్ లైనప్‌ను విడుదల చేసింది, ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. iPhone 16 మరియు iPhone 16 Plus బేస్ మోడల్స్ వాటి మునుపటి మోడల్స్‌కు సమానమైన ధరలతో అందుబాటులోకి వస్తుండగా, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఇండియాలో కొంత మేర చౌకైన ధరలకు…