Categories
News & Trends
ఇన్‌స్టాలో భారీ మార్పు- ప్రొఫైల్ గ్రిడ్ అస్తవ్యస్తం?
ఇన్స్టాగ్రామ్ ఫానటిక్స్కు షాకింగ్ న్యూస్. ఇన్‌స్టా ప్రొఫైల్ లేఅవుట్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రొఫైల్ గ్రిడ్‌ను ప్రస్తుతం ఉన్న స్క్వేర్ షేప్ నుంచి మార్చుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా వర్టికల్ గ్రిడ్ రానున్నట్లు సమాచారం. దీని వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం?