Categories
News & Trends
ఇన్‌స్టాలో సూపర్ అప్డేట్- ఒకేసారి 20 ఫొటోస్ పోస్ట్
Instaలో ఫోటోలు పంచుకోవడం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఒకేసారి పెద్ద ఎత్తున ఫొటోస్ షేర్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ లిమిట్ 10 ఫోటోలు లేదా వీడియోలు గా ఉంది తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది insta.