Categories
News & Trends
రూ.10వేలతో రూ.7లక్షలు- బెస్ట్ స్కీమ్ ఇదే!
post office interest rate : దేశంలో ప్రతి ఒక్కరూ లక్షల్లో డబ్బు పెట్టుబడి పెట్టడం, పొదుపు చేయడం వంటివి చేయలేరు. ముఖ్యంగా తొలిసారి పెట్టుబడులు చేసే వారు లేదా తక్కువ ఆదాయం పొందేవారు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకే మొగ్గు చూపుతారు. అందుకే, భారత ప్రభుత్వం చిన్న పెట్టుబడిదారులు, మొదటిసారి పెట్టుబడి చేసే వారికి ఉపయోగపడే విధంగా ఓ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. post office interest rate – ఈ పెట్టుబడి స్కీమ్ పూర్తిగా…