Categories
'How-to' Guide
PAN కార్డ్ మోసాలు: గుర్తించి ఎలా రిపోర్ట్ చేయాలి?
pan card misuse: PAN (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన ఒక ముఖ్యమైన పత్రం. ఇది పన్ను చెల్లింపుదారుల ఆర్థిక కార్యకలాపాలపై సమాచారాన్ని అందిస్తుంది. గుర్తింపు, పుట్టిన తేదీ ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. pan card misuse: అయితే, ఇటీవలి కాలంలో PAN కార్డ్ దుర్వినియోగం పెరుగుతోంది. ఇది ఆర్థిక నష్టాలు, గుర్తింపు చోరీలకు దారితీస్తోంది. ఇలాంటి మోసాలను ఎలా గుర్తించాలి, PAN కార్డ్ మోసాన్ని నివేదించడానికి చర్యలు ఏంటో తెలుసుకోండి.…