Categories 'How-to' Guide

గర్ల్​ఫ్రెండ్ బ్లాక్ చేసిందా? ఇలా ఈజీగా కాల్ చేస్కోండి

calling blocked number: మీ ప్రేయసి/ప్రేమికుడు మిమ్మల్ని బ్లాక్ చేశారా? కాల్స్, వాట్సాప్, ఫేస్​బుక్ ఇలా ఏ ప్లాట్​ఫామ్​ నుంచి కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా మీకు నిరాశే ఎదురవుతోందా? అన్ని రకాలుగా ప్రయత్నించి అలసిపోయి గుండె బరువెక్కుతోందా? అయితే, అలసిన మీ మనసుకు కాస్త ఉపశమనం ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని బ్లాక్​ చేసిన వారి ఫోన్​కు ఈజీగా కాల్ చేసే అవకాశం గురించి మీకు తెలియజేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. లెట్స్ జంప్ ఇంటు ది స్టోరీ! calling blocked…