Categories 'How-to' Guide

ఆర్కైవ్ కంటే బెటర్- వాట్సాప్ చాట్ లాక్ చేయండిలా

hide whatsapp chat : WhatsApp ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. లెక్కలేనన్ని మంది ఈ మెసేజింగ్ యాప్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. రోజూ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఆఫీస్ సహచరులతో అనేక సందేశాలు పంపుతూ ఉంటారు. hide whatsapp chat : అయితే కొన్ని సందేశాలు, ముఖ్యంగా వ్యక్తిగతమైనవని మీరు అనుకుంటే, వాటిని ఇతరులకు కనిపించకుండా ఉంచాలని భావిస్తారు. వాటిని తొలగించడం లేకుండా ఎలా హైడ్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఆర్కైవ్ ఫీచర్…