Categories News & Trends

20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్ల జరిమానా

google russia fine: గూగుల్, ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థల్లో ఒకటిగా పేరొందిన సంస్థ. ఈ సంస్థకు ఇటీవల రష్యా కోర్టు ఒక విచిత్రమైన రీతిలో $20 డెసిలియన్ (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా విధించింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.16 కోట్ల 81 లక్షల 84వేల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్లు. google russia fine: ఈ జరిమానా మొత్తం ప్రపంచ జీడీపీ కంటే ఎక్కువ. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ…