Categories News & Trends

ఇన్​స్టాలో గోల్డ్ నోట్స్ ఏంటి?- ఎలా పెట్టాలి?

Instagram Gold Notes : మెటా యొక్క ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్​స్టాగ్రామ్ నోట్స్ విభాగంలో ఓ ముఖ్యమైన మార్పును చేర్చింది. కొంతమంది వినియోగదారులు ఇన్​స్టాగ్రామ్ ఖాతాల్లో నోట్స్ విభాగంలో గోల్డ్-థీమ్ ఉన్న నోట్స్ కనిపిస్తున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ నోట్లు ఇన్-యాప్ మెసెంజర్‌లో DMs విభాగం పైభాగంలో ఉంటాయి. ఈ ప్రదేశం బంగారు రంగులోకి మారడంతో వినియోగదారులు దీనికి కారణం ఏమిటని చర్చించుకుంటున్నారు. Gold Notes in Instagram reason ఎందుకంటే? Instagram Gold Notes…