Categories Auto

ఫ్రీగా హోండా ఈవీ! 500 మందికే ఈ బంపర్ ఆఫర్

ప్రస్తుతం ఈవీల కాలం నడుస్తోంది. అయితే, సంప్రదాయ వాహనాలతో పోలిస్తే వాటిలో అనేక డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సమయం, మైలేజీ, నిర్వహణ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలో హోండా కంపెనీ బంపర్ ప్రకటన చేసింది. అదేంటో చూద్దాం పదండి.