Categories Reviews

ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్- కర్వ్ డిస్​ప్లే చూస్తే ఫిదా!

కర్వ్ డిస్​ప్లేతో సెక్సీగా కనిపిస్తుంది. జబర్దస్త్ కెమెరా క్వాలిటీతో కవ్విస్తుంది. లాంగ్ లైఫ్ బ్యాటరీతో లైఫ్​ లాంగ్ మీతోనే అంటుంది. ఫాస్ట్​గా ఛార్జ్ అయిపోయి మీ ఒళ్లో వాలుతుంది. ఇవన్ని ఫీచర్లు ఉన్నాయని ఈ స్మార్ట్​ఫోన్​ ఎంత ధర ఉంటుందోనని ఆందోళన పడక్కర్లేదు. ఇది ప్రీమియం ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ ఫోన్ మరి!