Categories
Reviews
రూ.1299కే అదిరే ఇయర్‌బడ్స్- కళ్లుచెదిరే డీల్
best tws under 1500 ఈ కాలంలో ఇయర్‌బడ్స్ ఉండటం మస్ట్ అయిపోయింది. వైర్ ఇయర్ఫోన్తో పోలిస్తే కంఫర్ట్‌గా ఉండటం, స్టైలిష్‌గా ఉండటం, అందుబాటు ధరల్లోనే లభిస్తుండటం వల్ల టీడబ్ల్యూఎస్ (ట్రూ వైర్లెస్ స్టీరియో)లకు డిమాండ్ పెరిగింది. మీరు కూడా మంచి ఇయర్‌ఫోన్ కోసం చూస్తున్నారా? best tws under 1500 ఇండియాలో ఇటీవల వివిధ బ్రాండ్ల నుండి విడుదలైన మూడు సరికొత్త ఇయర్‌బడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ మూడు ఇయర్‌బడ్స్ వివిధ ఫీచర్లు, ధర మరియు…