Categories
News & Trends
ధంతేరస్ స్పెషల్- ఇంగ్లాండ్ నుంచి 102 టన్నుల బంగారం
rbi bought gold from uk: ధనతేరస్ సందర్భంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరో 102 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ బ్యాంక్ వాల్ట్ల నుండి భారతదేశంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. సెప్టెంబర్ చివరి నాటికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న మొత్తం 855 టన్నుల బంగారంలో 510.5 టన్నులు దేశంలోనే నిల్వ ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. rbi bought gold from uk: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అనిశ్చితుల కారణంగా, భారతదేశం…