Categories
Auto
రూ.10 లక్షల లోపు టాప్ కార్లు ఇవే
best cars under 10 lakhs: భారతదేశంలో సొంత కారు కల కలగానే కాకుండా అందరికీ సాధ్యమయ్యే లక్ష్యంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలు తమ బడ్జెట్‌కి అనుగుణంగా మరియు ఉపయోగపడే కార్లను ఎంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. best cars under 10 lakhs: అందులోనూ 10 లక్షల లోపు ధరలో లభ్యమయ్యే కార్లు ఇప్పుడు మంచి ఫీచర్లతో, స్టైలిష్ లుక్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్‌లో బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం. 1. మారుతీ…