Categories
Tech Tips
దుబాయ్లో ఐఫోన్ అంత చీపా? ఫ్లైట్లో వెళ్లి కొనుక్కొని వచ్చినా లాభమే!
ఐఫోన్ కొనాలంటే వేలు, లక్షల్లోనే పని. హైఎండ్ మోడళ్లైతే సరేసరి. కానీ, తక్కువ ధరలో ఐఫోన్ దుబాయ్లో దొరుకుతుందని తెలుసా? టికెట్లు కొనుక్కొని ఫ్లైట్లో వెళ్లి వచ్చినా మీకు డబ్బులు మిగులుతాయని తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం ఇది చదివేయండి.