Categories
Tech Tips
ఫోన్ చోరీ గుర్తించే ఏఐ- ఆండ్రాయిడ్‌లో ఇలా సెట్ చేసుకోండి!
phone theft protection- స్మార్ట్‌ఫోన్ చోరీ అనేది ఎవరూ ఎదుర్కొనాలని అనుకోరు. కానీ చాలా సార్లు ఫోన్ అనుకోకుండా తప్పు చేతుల్లో పడవచ్చు. అయితే, ఫోన్ మాత్రమే కాదు. దాని లోపల ఉన్న కీలకమైన డేటా కూడా ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. phone theft protection- మన ఫోన్లు వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్వర్డ్లు, ఆర్థిక సమాచారం వంటివి చాలా ఉంటాయి. ఇవి దొంగ చేతుల్లో పడితే చాలా ప్రమాదం. దాంతో,…