‘సెబీ ఛైర్‌పర్సన్‌కు అదానీ ఆఫ్‌షోర్ కంపెనీల్లో వాటాలు- అందుకే విచారణ చేయడం లేదు’
hindenburg latest report adani SEBI విజిల్‌బ్లోవర్ డాక్యుమెంట్స్ ఆధారంగా, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) చైర్‌పర్సన్ మాధబి బుచ్ మరియు ఆమె భర్త అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో వీరికి వాటాలు ఉన్నాయని తెలిపింది. అందుకే అదానీ కంపెనీ అవకతవకలపై సెబీ ఛైర్పర్సన్ హోదాలో ఉన్న మాధబి…