Categories
'How-to' Guide
ఫ్రీగా ఆధార్ అప్డేట్- మరో 4 రోజులే గడువు
aadhaar free update: ప్రభుత్వం ప్రతి పౌరుడు 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ కార్డు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గతంలో అప్డేట్ గడువును అనేకసార్లు పొడిగించినప్పటికీ, తదుపరి పొడిగింపు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. aadhaar free update: ఆధార్ అనేది 12 అంకెల గుర్తింపు సంఖ్య, ఇది ఆదాయ పన్ను…