Categories
News & Trends
జియోపై చావుదెబ్బ! BSNL సంచలన వ్యూహం
ఎప్పుడైతే జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచడం స్టార్ట్ చేశాయో అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ సిమ్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. జనాలు తక్కువ ధరకు అధిక డేటాను అందించే బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ సైతం కస్టమర్ల కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా యూనివర్సల్ సిమ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.