Categories News & Trends

2025లో టెస్లా రోబో- ఇదేం పనులు చేస్తుందంటే?

tesla robot optimus టెస్లా తన రాబోయే “ఆప్టిమస్”తో హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ ఆశయవంతమైన ప్రాజెక్ట్ అనేక పరిశ్రమల్లో వినియోగించుకునేలా తయారు చేస్తున్నారు. మస్క్ నేతృత్వంలోని కంపెనీల ద్వారా జరిగే అంతరిక్ష ప్రయోగాలు, గ్రహాలపై ఆవాసాలు ఏర్పరచుకోవడంలో ఈ రోబోలను ఉపయోగించుకోనున్నారు. tesla robot optimus ఆప్టిమస్ రోబోను పరిశ్రమల్లో మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ సహా వైద్య రంగంలో కీలక పనులకు పనికొచ్చేలా తయారు చేస్తున్నారు. సాధారణ గృహ పనులు చేసేందుకూ వీలుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.…