Categories News & Trends

2000 ఏళ్ల కంప్యూటర్- ఎక్కడ దొరికిందంటే?

2000 year old computer సాధారణంగా “మొదటి కంప్యూటర్” అని పిలుచుకునే ఆంటికిథెరా మెకానిజంను గ్రీకులు తయారు చేశారు. తొలిసారిగా దీని గురించి 1901లో ప్రపంచానికి తెలిసింది. 1901లో గ్రీకు నౌక శిథిలాల్లో దీన్ని కనుగొనిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యంతో తలలు పట్టుకున్నారు. 2000 year old computer ఈ సంక్లిష్టమైన 2,000 ఏళ్ల పాత పరికరం ఒక ఆస్ట్రోనామికల్ కేలెండర్‌గా రూపొందించారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను సరిగ్గా ట్రాక్ చేసేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.…