Categories
Auto
పానోరామిక్ సన్‌రూఫ్‌తో చౌకైన కార్లు
లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ.. కారు సన్‌రూఫ్ తెరచుకొని ప్రకృతిని ఆస్వాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందుకే, మీకోసం సన్‌రూఫ్‌కు మించిన సన్‌రూఫ్‌ను తీసుకొచ్చాం. అదే పానోరామిక్ సన్‌రూఫ్. నార్మల్ సన్‌రూఫ్‌కు మించిన ఇది అనేక మోడళ్లలో అందుబాటులో ఉంది. అదీ అతి తక్కువ ధరలకేే!