టెలిగ్రామ్‌పై బ్యాన్?- టాప్ ప్రత్యామ్నాయాలు ఇవే
telegram alternative ఇటీవల, టెలిగ్రామ్ యాప్ పైన భారత ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అరెస్ట్ చేసిన తరువాత, భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA), మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కలిసి టెలిగ్రామ్ వినియోగం పైన ఒక విచారణ ప్రారంభించాయి. ఈ విచారణలో టెలిగ్రామ్ యాప్ చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం లేదా వాటిని ప్రోత్సహించడం…