ఆగస్టు తర్వాత అన్ని OTPలు బంద్- టెల్కోలకు కొత్త రూల్!

trai otp rule

trai otp rule ఆగస్టు 31 తర్వాత మీ ఫోన్లకు ఓటీపీలు ఆగిపోతాయి. బ్యాంకు ఓటీపీలు, డెలివరీకి సంబంధించిన ఓటీపీలు, లాగిన్ ఓటీపీలు, వెరిఫికేషన్ ఓటీపీలు సహా అన్ని రకాల వన్​ టైమ్ పిన్(ఓటీపీ) మెసేజ్​లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. టెలికాం ప్రాధికార సంస్థ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనే ఇందుకు కారణం. అసలేంటి నిబంధన? ఓటీపీలు సజావుగా రావాలంటే ఏం చేయాలి? మన ప్రమేయంతో ఏమైనా చేయవచ్చా? అనే వివరాలు చూద్దాం.

trai otp rule టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంస్థ SMS హెడ్డర్‌లలో కొత్త మార్పులను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఓటీపీలు పంపించే సంస్థల వివరాలను నమోదు చేసుకోవాలని ఈ సంస్థ స్పష్టం చేసింది. టెలికాం ఆపరేటర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఓటీపీల విషయంలో నియంత్రణ చర్యలు పాటించేలా తాజా చర్యలు తీసుకుంది ట్రాయ్. థర్డ్ పార్టీ ఓటీపీ సర్వీసులు అందించేవారి వివరాలను టెలికాం ఆపరేటర్లు త్వరగా నమోదు చేసుకోవాలి. లేదంటే చివరి గడువు ముగిసిపోతే చాలా మంది ప్రజలు ఓటీపీల విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కానీ ఎందుకు?

OTP rules TRAI కొత్త స్పామ్ నిబంధనల ప్రకారం, టెలికాం సంస్థలు OTPలు, ముఖ్యమైన సమాచారం అందించే సంస్థలను, ఇతరత్రా వివరాలను నమోదు చేయాలి. అలాగే, వినియోగదారుల ఫోన్ నెంబర్లకు వచ్చే URLలు, Android యాప్ APK ఫైళ్లతో కూడిన SMSలను బ్లాక్ చేయాలి.

ఇలాంటి సందేశాలతో వైరస్, ఇతర మాల్​వేర్​ల ముప్పు అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ సందేశాలను, వాటిలో వచ్చే లింక్​లను క్లిక్ చేసి దేశంలోని చాలా మంది యూజర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫోన్లు హ్యాక్ కావడం, డేటా చౌర్యం, డేటాను చోరీ చేసి డబ్బు డిమాండ్ చేయడం, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం వంటి నేరాలు జరుగుతున్నాయి.

ఇలాంటి నేరాలకు టెలికాం సంస్థ ట్రాయ్ ముగింపు పెట్టాలనుకుంటోంది. కానీ హఠాత్తుగా చేపట్టే మార్పుల వల్ల వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఈ అసౌకర్యం మరింత తీవ్రం కావొచ్చు. ఎందుకంటే టెల్కోలు సెప్టెంబర్ 1 నాటికి ఈ సేవలను నమోదు చేయాలి.

లేకపోతే థర్డ్ పార్టీ సర్వీసులకు చెందిన సందేశాలు (ఓటీపీలు కూడా) మీ నంబర్‌కు చేరకుండా బ్లాక్ అవుతాయి.

ఈ రూల్​తో లాభం ఏంటి?

థర్డ్ పార్టీ సంస్థలకు సంబంధించి మెసేజ్ టెంప్లేట్​లను టెల్కోలు ఆ సంస్థలకు కేటాయించాలి.

ఇది చదవదగినది అవ్వాలి.

SMSలు కఠినమైన తనిఖీలను దాటాలంటే ఇదే మార్గం.

వివరాలలో కొన్ని సేవలలో చేర్చబడిన URLలు మరియు ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి.

అవి వైట్‌లిస్టెడ్ కాకపోతే ఈ సందేశాలు నెట్‌వర్క్ ద్వారా బ్లాక్ చేయబడతాయి.

అనుచిత లింక్​లు, అనుమతి లేని లింక్​లు వినియోగదారులకు చేరకుండా అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

హెడ్డర్‌లు సాధారణంగా మనం SMSలో పైన చూస్తూ ఉంటాం. బ్యాంకులు, చెల్లింపు ఆపరేటర్లు, Zomato లేదా Uber వంటి వాటికి సంబంధించినవి ఉంటుంటాయి. వాణిజ్య సందేశం ప్రమాదకరమవుతుందో లేదో నిర్ధారించడానికి సందేశాలు విశ్వసనీయ సాంకేతికత ద్వారా తనికీ చేస్తారన్న మాట!

తాజా రూల్​ను పాటించడంలోనూ కొన్ని రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా టెల్కోలు ఈ మార్పులను పూర్తిగా సమన్వయం చేసుకోలేదు. సేవలు మరియు వాటి టెంప్లేట్‌లు వైట్‌లిస్టెడ్ కావలసిన అవసరం ఉంది.

గడువు పెంచుతారా?

లేటెస్ట్ నివేదిక ప్రకారం, టెల్కోలు ఈ మార్పులను పూర్తి చేసేందుకు గడువు పెంచాలని TRAIని అభ్యర్థించాయి. వీరి అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని, పరిస్థితులను బట్టి గడువు పొడగించవచ్చు. అలాగే జరిగితే దేశంలో కోట్ల మొబైల్ వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

చాలా టైమ్ ఇచ్చాం!

అయితే, ఈ మార్పులు చేపట్టేందుకు టెలికాం సంస్థలకు ఇప్పటికే తగిన సమయం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరింత గడువు పెంచకపోవచ్చని అంటున్నాయి.

Troubles

గడువు పెంచకపోతే ఆగస్టు చివరితో, భారతదేశంలో కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు బ్యాంక్ OTPలు, డెలివరీ OTPలు అందకపోవచ్చు.

OTPలు లేకుండా బ్యాంకు లావాదేవీలు, ఇతర చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఆన్‌లైన్ డెలివరీలు తీసుకోవడం కుదరదు.

ఈ సమస్య ఊహించిన కంటే త్వరగా తలెత్తే అవకాశముంది.

ఓ నివేదిక ప్రకారం, ఆగస్టు 31 తర్వాత, టెలికాం ఆపరేటర్లు TRAI కొత్త స్పామ్ పాలసీ లేకుండా మూడవ పక్ష సందేశాలను అధికారపరచడం కష్టతరమవుతుంది.


Also Read: జియో యూజర్లకు షాక్- మళ్లీ బాదుడు!

5 thoughts on “ఆగస్టు తర్వాత అన్ని OTPలు బంద్- టెల్కోలకు కొత్త రూల్!”

  1. Hi technewstelugu.com,

    I would like to discuss SEO!

    I can assist in optimizing your website to reach the first page of Google, thereby increasing the leads and sales generated from your site.

    Note: I’d be happy to discuss SEO services in greater detail with you; we can work together. Drop your best number to reach.

    Thanks,

    Bests Regards,
    Bruce Godon
    Sr SEO consultant
    https://www.increaseorganictraffic.com
    Ph. No: 1-804-715-1479

    If you don’t want me to contact you again about this, reply with “unsubscribe”

  2. Hi technewstelugu.com,

    At present, your website is not ranking on Google and your competitors are sitting at the top and taking all the fruits.
    If you’re still interested to get more phone calls and leads from your website, then we can put it on top 3 positions on Google Maps within your target area.
    Can I send the proposal and pricing to accomplish your business goals?

    Thanks,

    Bests Regards,
    Bruce Godon
    Sr SEO consultant
    http://www.increaseorganictraffic.com
    Ph. No: 1-804-715-1479

    If you don’t want me to contact you again about this, reply with “unsubscribe”

  3. Hi technewstelugu.com,

    I would like to discuss SEO!

    I can assist in optimizing your website to reach the first page of Google, thereby increasing the leads and sales generated from your site.

    Note: I’d be happy to discuss SEO services in greater detail with you; we can work together. Drop your best number to reach.

    Thanks,

    Bests Regards,
    Henry Joel
    Sr SEO consultant
    https://www.increaseorganictraffic.com
    Ph. No: 1-804-715-1479

    If you don’t want me to contact you again about this, reply with “unsubscribe”

  4. Hi technewstelugu.com,

    I would like to discuss SEO!

    I hope this email finds you well. We can put your website on 1st page of Google to drive relevant traffic to your site it can help your business expand its reach, acquire more customers, and boost revenue. Let us know if you would be interested in getting detailed proposal. We can also schedule a call & will be pleased to explain our services in detail.

    We look forward to hearing from you soon.

    Thanks,

    Bests Regards,
    Lisa Maree
    Sr SEO consultant
    https://www.increaseorganictraffic.com
    Ph. No: 1-804-715-1479

    If you don’t want me to contact you again about this, reply with “unsubscribe”

  5. Hi technewstelugu.com,

    I would like to discuss SEO!

    I hope this email finds you well. We can put your website on 1st page of Google to drive relevant traffic to your site it can help your business expand its reach, acquire more customers, and boost revenue. Let us know if you would be interested in getting detailed proposal. We can also schedule a call & will be pleased to explain our services in detail.

    We look forward to hearing from you soon.

    Thanks,

    Bests Regards,
    Lisa Maree
    Sr SEO consultant
    https://www.increaseorganictraffic.com
    Ph. No: 1-804-715-1479

    If you don’t want me to contact you again about this, reply with “unsubscribe”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top