ఆగస్టు తర్వాత అన్ని OTPలు బంద్- టెల్కోలకు కొత్త రూల్!
trai otp rule ఆగస్టు 31 తర్వాత మీ ఫోన్లకు ఓటీపీలు ఆగిపోతాయి. బ్యాంకు ఓటీపీలు, డెలివరీకి సంబంధించిన ఓటీపీలు, లాగిన్ ఓటీపీలు, వెరిఫికేషన్ ఓటీపీలు సహా అన్ని రకాల వన్ టైమ్ పిన్(ఓటీపీ) మెసేజ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. టెలికాం ప్రాధికార సంస్థ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనే ఇందుకు కారణం. అసలేంటి నిబంధన? ఓటీపీలు సజావుగా రావాలంటే ఏం చేయాలి? మన ప్రమేయంతో ఏమైనా చేయవచ్చా? అనే వివరాలు చూద్దాం. trai otp rule టెలికాం…