Google Photosలో ఇతరుల ఫేస్‌లను ఎలా దాచాలి?
google photos hide faces: Google తాజాగా ఫోటోలు యాప్‌లోని మెమొరీస్ క్యారసెల్‌లో కనిపించే ఒక ఫేస్‌ను దాచేందుకు అనుమతిస్తోంది. ఇది బ్లాక్ చేసిన ఫేస్‌లు గ్రూప్ ఫోటోలలో కూడా కనిపించకుండా చేస్తుంది. google photos hide faces: ఈ ఫీచర్‌ను ఇటీవలే ప్రకటించిన కంపెనీ, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది– Hide faces in google photos Google Photos సహాయ పత్రంలో, “మీరు ఒక వ్యక్తిని మీ మెమొరీస్‌లో చూడకూడదనుకుంటే,…