కాంటాక్ట్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్‌లు పంపడం ఎలా?
మీకు మీ సర్టిఫికేట్ ప్రింటవుట్ కావాలి. జిరాక్స్ సెంటర్‌కు వెళ్తారు. అక్కడ వాట్సాప్ నంబర్‌కు సర్టిఫికెట్ పంపండి అని చెబుతారు. వెంటనే వారి నెంబర్‌ను మీరు సేవ్ చేసుకునే పనిలో పడతారు. కానీ, వాట్సాప్‌లో కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ పంపడం ఎంతో ఈజీ! గుర్తు తెలియని వ్యక్తులకు సందేశం పంపేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలాగో చూసేయండి.