IPL, కల్కి, పవన్ కళ్యాణ్- గూగుల్ హీరోలు వీరే!
google year in search 2024: గూగుల్ 2024 ఇయర్ ఇన్ సెర్చ్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా చేసిన శోధనల వివరాలను పొందుపరిచింది. వినోదం, క్రీడలు, ప్రస్తుతం జరిగిన సంఘటనలు మరియు రోజువారీ ప్రశ్నల వరకు, భారతీయుల ఆసక్తులను ఈ నివేదిక ప్రతిబింబిస్తోంది. google year in search 2024: గూగుల్ ప్రతి సంవత్సరం ఈ నివేదికను విడుదల చేస్తూ, కలకాలం ప్రజల మనసులను ఆకట్టుకున్న క్షణాలు, ధోరణులను…